Read the Beforeitsnews.com story here. Advertise at Before It's News here.
Profile image
By TYP IAIJ - Nothing Is Secret
Contributor profile | More stories
Story Views
Now:
Last hour:
Last 24 hours:
Total:

Bommanahal Team Wins First Prize In RBI All India Quiz

% of readers think this story is Fact. Add your two cents.


Bommanahal MEO Mallikarjuna addressing the quiz-participants.

  • Mandal Educational Officer inaugurates RBI All India Quiz
  • Students from six schools in the mandal participate in Quiz

Bommanahal (Before It’s News – IC): Bommanhal Zilla Parishad High School team won the first prize in the RBI All India Quiz.

Reserve Bank of India All India Quiz was inaugurated by Mandal Educational Officer (MEO) Mallikarjuna at Mandal Resource Center on Wednesday. Speaking on the occasion, the MEO said that students should take advantage of this quiz conducted by RBI on financial literacy. He urged the students to develop competitiveness and excel as winners. He congratulated the quiz-participants and wished them success.

Students of six schools in Bommanahal mandal participated in this quiz which started at 11 am. As stipulated by RBI, two students from each Zilla Parishad High School formed a team… Sneha, Navyashri from Devagiri, Amritalakshmi, Yehoshua from Uddehal, Chinmai, Tarun Kumar from Bommanahal, Sukanya, Sindhuja from Chandragiri, Panduranga, Nagesh from Nemakallu, Anil Kumar, Teja Murti from Dargah Honnur participated in the quiz.

The participants completed the 20 multiple choice question paper within thirty minutes. Bommanahal Team won the first prize of Rs. 5000, Nemakallu team won the second prize of Rs. 4000, and Uddehal team won the third prize of Rs. 3000.

Speaking on the occasion, the quiz management team said that Reserve Bank of India is conducting an all-India quiz for students studying in class 8, 9 and 10. They said that by focusing on the government and municipal schools, the quiz will be started at the block level and conducted at the district, state and zonal levels and after various levels, the national level quiz will end within a fixed time frame. There will be a question paper with 20 multiple choice questions in Telugu and English languages on matters related to banking and financial system including G20. All the participants in this quiz will be given a certificate. The first prize winning team will represent the mandal in the district level quiz, they said.

Andhrapragati Grameen Bank officer Sushant Kumar, Coordinator Manju, Devagiri Zilla Parishad High School English teacher Mercy Vijaya Leela, Ravi Kumar, Shashawali, Bhogeshwar and others participated in this quiz program.

RBI Quiz participants with their teachers.

ఆర్బీఐ ఆల్ ఇండియా క్విజ్ లో ప్రథమ బహుమతి విజేతగా బొమ్మనహాల్ జట్టు

  • ఆర్బిఐ క్విజ్ ను ప్రారంభించిన మండల విద్యాధికారి
  • మండల పరిధిలో ఆరు పాఠశాలల నుండి విద్యార్థుల హాజరు

బొమ్మనహాల్ (బిఫోర్ ఇట్స్ న్యూస్ - ఐసీ)

ఆర్బీఐ ఆల్ ఇండియా క్విజ్ లో ప్రథమ బహుమతిని గెలిచి బొమ్మనహాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలిచింది.

ఆల్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్విజ్ ను  మండల విద్యాధికారి మల్లికార్జున బుధవారం మండల్ రిసోర్స్ సెంటర్లో ప్రారంభించారు. ఆర్ధిక అక్షరాస్యతపై ఆర్బీఐ నిర్వహిస్తున్న ఈ క్విజ్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకొని  విజేతలుగా రాణించాలని ఆకాక్షించారు. ఈ సందర్బంగా క్విజ్ కు హాజరైన విద్యార్థులను అభినందించారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ క్విజ్ లో బొమ్మనహాల్ మండల పరిధిలోని ఆరు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు చొప్పున జట్టుగా ఏర్పడి … దేవగిరి నుండి స్నేహ, నవ్యశ్రీ, ఉద్దేహాల్ నుండి అమృతలక్ష్మి, యెహోషువ, బొమ్మనహాల్ నుండి చిన్మయి, తరుణ్ కుమార్, చంద్రగిరి నుండి సుకన్య, సింధుజ, నేమకల్లు నుండి పాండురంగ, నగేష్, దర్గా హొన్నూర్ నుండి తేజమూర్తి, అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.

20 బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని ముప్పై నిమిషాల వ్యవధిలో విద్యార్థులు పూర్తి చేసి రూ. ఐదువేల మొదటి బహుమతిని బొమ్మనహాల్ జట్టు, రూ. నాలుగువేల ద్వితీయబహుమతిని  నేమకల్లు జట్టు, రూ. మూడువేల తృతీయ బహుమతిని ఉద్దేహాల్  జట్టు కైవసం చేసుకున్నాయి.

ఈ సందర్బంగా క్విజ్ నిర్వహణ బృందం మాట్లాడుతూ …. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8, 9 ,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆల్-ఇండియా క్విజ్ నిర్వహిస్తోందన్నారు.  ప్రభుత్వ, మునిసిపల్ పాఠశాలలపై దృష్టి సారించి బ్లాక్ స్థాయిలో క్విజ్ ప్రారంభించి జిల్లా, రాష్ట్ర , జోనల్ స్థాయిల్లో నిర్వహించి వివిధ స్థాయిల తర్వాత ఒక నిర్ణీత కాలపరిమితిలో జాతీయ స్థాయి క్విజ్‌ ముగిసేలా ఏర్పాటు చేస్తున్నారన్నారు. G20 తో సహా బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలపై తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రముంటుందన్నారు. ఈ క్విజ్ లో పాల్గొనే వారందరికీ సర్టిఫికేట్ ప్రధానం చేస్తున్నామన్నారు. మొదటి బహుమతి గెలుచుకున్న జట్టు జిల్లా స్థాయి క్విజ్‌లో మండలానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.

ఈ క్విజ్ కార్యక్రమంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారి సుశాంత్ కుమార్, సమన్వయకర్త మంజు, దేవగిరి జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని మెర్సీ విజయ లీల, రవి కుమార్, షాషావలి, భోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

(Source: USPA News/DPJB)



Before It’s News® is a community of individuals who report on what’s going on around them, from all around the world.

Anyone can join.
Anyone can contribute.
Anyone can become informed about their world.

"United We Stand" Click Here To Create Your Personal Citizen Journalist Account Today, Be Sure To Invite Your Friends.

Please Help Support BeforeitsNews by trying our Natural Health Products below!


Order by Phone at 888-809-8385 or online at https://mitocopper.com M - F 9am to 5pm EST

Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomic.com M - F 9am to 5pm EST

Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomics.com M - F 9am to 5pm EST


Humic & Fulvic Trace Minerals Complex - Nature's most important supplement! Vivid Dreams again!

HNEX HydroNano EXtracellular Water - Improve immune system health and reduce inflammation.

Ultimate Clinical Potency Curcumin - Natural pain relief, reduce inflammation and so much more.

MitoCopper - Bioavailable Copper destroys pathogens and gives you more energy. (See Blood Video)

Oxy Powder - Natural Colon Cleanser!  Cleans out toxic buildup with oxygen!

Nascent Iodine - Promotes detoxification, mental focus and thyroid health.

Smart Meter Cover -  Reduces Smart Meter radiation by 96%! (See Video).

Report abuse

    Comments

    Your Comments
    Question   Razz  Sad   Evil  Exclaim  Smile  Redface  Biggrin  Surprised  Eek   Confused   Cool  LOL   Mad   Twisted  Rolleyes   Wink  Idea  Arrow  Neutral  Cry   Mr. Green

    MOST RECENT
    Load more ...

    SignUp

    Login

    Newsletter

    Email this story
    Email this story

    If you really want to ban this commenter, please write down the reason:

    If you really want to disable all recommended stories, click on OK button. After that, you will be redirect to your options page.