Teacher Honoured For Dedication And Determination
Teachers honouring SGT Hasina on Saturday, 31-Dec-2022.
Apparacheruvu (BIN – IC): Hasina, who is working as a Secondary Grade Teacher (SGT) in Apparacheruvu Primary School of Battalapalli Mandal, was honoured for exceptional patience and determination in her job. She attended the school in the whole year 2022 without taking any leaves. She proved that it is an attainable ideal to attend the school every working day despite traveling a long distance of 180 kilometers. She made the school proud with her unfailing attendance.
Inspired by Hasina’s dedication, the teaching staff of Apparacheruvu Primary School organized a program on Saturday in honour of her best efforts to attain full attendance.
Speaking on the occasion, Head Master Venkataramudu said that the main purpose of this program is to celebrate the unique contribution of SGT Hasina and to commend her commitment and industry. He added that this certainly inspires the rest of teachers and students as well.
Teacher Adi Rajesh said that she, being a woman, has taken huge efforts and showed exceptional patience and determination in her job. This is the small platform from where we can recognize her efforts and echo the same to generate interest in the teaching community.
SGT Nazir Ahmed (Vidapanakal) said that her dedication definitely leaves an indelible mark on the teaching community.
Teachers Gangireddy, Alivelu Mangamma, CRP Ramana and students participated in this program.
అప్పరాచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలికి సన్మానం అప్పరాచెరువు, డిసెంబర్ 31 బత్తలపల్లి మండలం అప్పరాచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) గా పనిచేస్తున్న హసీనా తన ఉపాధ్యాయ వృత్తిలో విశేషమైన ఓర్పును, పట్టుదలను కనుపరచినందుకు తోటి ఉపాధ్యాయులు ఆమెను సత్కరించారు. 2022 వ సంవత్సరమంతా ఎటువంటి సెలవులు తీసుకోకుండా ఆమె పాఠశాలకు హాజరయ్యారు. సుమారు 180 కిలోమీటర్ల దూరం ప్రతిరోజూ ప్రయాణించి పాఠశాలకు హాజరవడం అసాధ్యం కాదని నిరూపించారు. ప్రతి పనిదినాన హాజరై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. హసీనా అంకితభావం అప్పరాచెరువు ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి స్ఫూర్తినిచ్చింది. పూర్తిస్థాయి హాజరును సాధించిన ఆమె కృషిని పురస్కరించుకుని శనివారం ఆమెకు ఆ బృందం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆమె సేవలను కొనియాడింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వెంకటరాముడు మాట్లాడుతూ ఎస్జీటీ హసీనా ప్రత్యేక సహకారాన్ని, నిబద్ధతను ప్రశంసించారు. ఇది కచ్చితంగా ఇతర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఉపాధ్యాయుడు ఆది రాజేష్ మాట్లాడుతూ, ఒక మహిళగా ఉంటూ ఆమె తన ఉద్యోగంలో అసాధారణమైన ఓర్పును, దృఢ సంకల్పాన్ని కనబరిచిందన్నారు. ఈ సన్మానం ఆమె ప్రయత్నాలను గుర్తించి, ప్రతిధ్వనించే చిన్న వేదికన్నారు. ఉపాధ్యాయలోకంలో ఇది ఆసక్తిని పెంపొందించే అంశమన్నారు. ఆమె అంకితభావం కచ్చితంగా ఉపాధ్యాయ సమాజంలో చెరగని ముద్ర వేస్తుందని ఎస్జీటీ నజీర్ అహ్మద్ (విడపనకల్) చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగిరెడ్డి, అలివేలు మంగమ్మ, సీఆర్పీ రమణ, విద్యార్థులు పాల్గొన్నారు. |
(Source: JS/TYP/IAIJ/BIN/DPJB) / Rural Reporting
Anyone can join.
Anyone can contribute.
Anyone can become informed about their world.
"United We Stand" Click Here To Create Your Personal Citizen Journalist Account Today, Be Sure To Invite Your Friends.
Please Help Support BeforeitsNews by trying our Natural Health Products below!
Order by Phone at 888-809-8385 or online at https://mitocopper.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomic.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomics.com M - F 9am to 5pm EST
Humic & Fulvic Trace Minerals Complex - Nature's most important supplement! Vivid Dreams again!
HNEX HydroNano EXtracellular Water - Improve immune system health and reduce inflammation.
Ultimate Clinical Potency Curcumin - Natural pain relief, reduce inflammation and so much more.
MitoCopper - Bioavailable Copper destroys pathogens and gives you more energy. (See Blood Video)
Oxy Powder - Natural Colon Cleanser! Cleans out toxic buildup with oxygen!
Nascent Iodine - Promotes detoxification, mental focus and thyroid health.
Smart Meter Cover - Reduces Smart Meter radiation by 96%! (See Video).