UTF Honours Teacher
UTF members honouring school assistant Vanishri.
- UTF mandal council held
- Office-bearers appointed for new mandal committee
- The fight will not stop until the CPS is abolished: UTF
Bommanahal (BIN – SR): UTF greatly honoured teacher Vanishri, who has been promoted as a school assistant. The program in honour of Vanishri was held at Devagiri Cross Primary School on Thursday. UTF district president Govindarajulu, who was the chief guest, congratulated Vanishree on her promotion. He praised her for her services rendering as a teacher. He expressed hope that this program organized under the auspices of UTF will encourage her and all of us to work with enthusiasm. Many teachers participated in the program and spoke on the occasion. Vanishree expressed special thanks to all that this honor is memorable.
Later, the UTF organized a Bommanhal Mandal Council meeting to form a new Mandal Committee. UTF district president Govindarajulu attended the council meet as a presiding officer. The new committee comprises Nagabhushanam as the honorary president, Mallikarjuna as the president, Anjaneyulu as the general secretary, Sunitha and Katte Basappa as the vice presidents and Ashok as the treasurer.
- The fight will not stop until the CPS is abolished: UTF
Govindarajulu reiterated that UTF will continue to fight in a democratic manner until the CPS is cancelled. He called upon every member to participate in various agitation programs so that the old pension system is implemented. The newly elected members said that they will participate in all the agitational programs held in the district and state centers on behalf of the mandal in large numbers while fighting the problems of the teachers in the mandal.
యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మానం
- మండల కౌన్సిల్ సమావేశం ఏర్పాటు
- యుటీఎఫ్ నూతన మండల కమిటీ ఎంపిక
- సీపీయస్ రద్దయ్యేవరకు పోరాటం ఆగదు: యుటీఎఫ్
బొమ్మనహాల్ (బిఫోర్ ఇట్స్ న్యూస్ – ఎస్ఆర్): స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన ఉపాధ్యాయిరాలు వాణిశ్రీని యుటీఎఫ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని దేవగిరి క్రాస్ ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు మాట్లాడుతూ పదోన్నతి పొందిన వాణిశ్రీని అభినందించారు. ఉపాధ్యాయురాలిగా ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు. యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం మరింత ప్రోత్సాహాన్ని అందించి ఉత్సాహంతో పనిచేసేందుకు పురికొల్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సన్మానం చిరస్మరణీయమని వాణిశ్రీ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం బొమ్మనహాల్ మండల కౌన్సిల్ సమావేశాన్ని యుటీఎఫ్ ఏర్పాటు చేసింది. మండల నూతన కమిటీ ఏర్పాటుకు ఎన్నిక నిర్వహించింది. ఎన్నికల అధికారిగా యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు హాజరయ్యారు. నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా నాగభూషణం, అధ్యక్షులుగా మల్లికార్జున, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా సునీత, కట్టె బసప్ప, కోశాధికారిగా అశోక్ ఎన్నికయ్యారు.
- సీపీయస్ రద్దయ్యేవరకు పోరాటం ఆగదు: యుటీఎఫ్
సీపీయస్ రద్దయ్యేవరకు ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం కొనసాగిస్తామని గోవిందరాజులు పునరుద్ఘాటించారు. పాత పెన్షన్ విధానం అమలు అయ్యే విధంగా వివిధ పోరాట కార్యక్రమాల్లో ప్రతి ఒక్క సభ్యుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతూ జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో జరిగే అన్ని పోరాటకార్యక్రమాల్లో మండలం తరపున అత్యధిక సంఖ్యలో పాల్గొంటామని తెలిపారు.
(Source: TYP/IAIJ/BIN/DPJB)
Anyone can join.
Anyone can contribute.
Anyone can become informed about their world.
"United We Stand" Click Here To Create Your Personal Citizen Journalist Account Today, Be Sure To Invite Your Friends.
Please Help Support BeforeitsNews by trying our Natural Health Products below!
Order by Phone at 888-809-8385 or online at https://mitocopper.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomic.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomics.com M - F 9am to 5pm EST
Humic & Fulvic Trace Minerals Complex - Nature's most important supplement! Vivid Dreams again!
HNEX HydroNano EXtracellular Water - Improve immune system health and reduce inflammation.
Ultimate Clinical Potency Curcumin - Natural pain relief, reduce inflammation and so much more.
MitoCopper - Bioavailable Copper destroys pathogens and gives you more energy. (See Blood Video)
Oxy Powder - Natural Colon Cleanser! Cleans out toxic buildup with oxygen!
Nascent Iodine - Promotes detoxification, mental focus and thyroid health.
Smart Meter Cover - Reduces Smart Meter radiation by 96%! (See Video).