Devagiri Students' Talent In English Subject Fulfils Chief Minister's Dreams
Students of Class X (File Photo)
- Students secure best results in class 10
Devagiri (BIN - IC): The students of Zilla Parishad High School, Devagiri showed their talent in English subject of class 10 and fulfilled the Chief Minister’s dreams. The students showed their talent in class 10 exams and secured good marks. A total of 14 students appeared for the exams and six passed in the first, two in the second and one in the third division. Jaswant scored 460, Chandu 449, Spandana 447, Vannuru Swamy 420, Krupavara 377 and Sailaja 367 marks and stood first. Vaishali scored 310 and Jaswant 301 marks and stood second. Vaishali secured 288 marks and stood third. In the academic year 2022 – 23, Devagiri Zilla Parishad High School achieved 64 percent pass rate.
- Marks prove students’ talent in English subject
Chandu scored 86 in English subject, Spandana 82, Akash 78, Vannuru Swamy 76, Jaswant 74, Krupavara 68, Prabhudas 68, Vaishali 65, Adarsh 58, Sailaja 57, Vaishali 65, Basavaraju 53, Jaswant 52, Devaraj 45 marks.
ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రతిభను చాటి ముఖ్యమంత్రి కలలను పండించిన దేవగిరి విద్యార్థులు
- పదవతరగతిలో ఉత్తమఫలితాలు సాధించిన విద్యార్థులు
దేవగిరి (బిఫోర్ ఇట్స్ న్యూస్ – ఐసీ): పదవతరగతి ఇంగ్లీష్ సబ్జెక్టులో దేవగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభను చాటి ముఖ్యమంత్రి కలలను పండించారు. పదవతరగతిలో విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించి మంచి మార్కులు కైవసం చేసుకున్నారు. మొత్తం 14 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఆరుగురు ప్రథమ, ఇద్దరు ద్వితీయ, ఒక్కరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత చెందారు. జస్వంత్ 460, చందు 449, స్పందన 447, వన్నూరు స్వామి 420, కృపావర 377, శైలజ 367 మార్కులు సాధించి ప్రథమశ్రేణిలో నిలిచారు. వైశాలి 310, జస్వంత్ 301 మార్కులు సాధించి ద్వితీయశ్రేణిలో నిలిచారు. వైశాలి 288 మార్కులు సాధించి తృతీయ శ్రేణిలో నిలిచింది. 2022 – 23 విద్యా సంవత్సరంలో దేవగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 64 శాతం ఉత్తీర్ణత సాధించింది.
- ఇంగ్లిష్ సబ్జెక్టులో విద్యార్థుల ప్రతిభ
చందు 86, స్పందన 82, ఆకాష్ 78, వన్నూరు స్వామి 76, జస్వంత్ 74, కృపావర 68, ప్రభుదాస్ 68, వైశాలి 65, ఆదర్శ్ 58, శైలజ 57, వైశాలి 65, బసవరాజు 53, జస్వంత్ 52, దేవరాజ్ 45 మార్కులు సాధించారు.
(Source: TYP/IAIJ/BIN/DPJB) / Rural Reporting
Anyone can join.
Anyone can contribute.
Anyone can become informed about their world.
"United We Stand" Click Here To Create Your Personal Citizen Journalist Account Today, Be Sure To Invite Your Friends.
Please Help Support BeforeitsNews by trying our Natural Health Products below!
Order by Phone at 888-809-8385 or online at https://mitocopper.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomic.com M - F 9am to 5pm EST
Order by Phone at 866-388-7003 or online at https://www.herbanomics.com M - F 9am to 5pm EST
Humic & Fulvic Trace Minerals Complex - Nature's most important supplement! Vivid Dreams again!
HNEX HydroNano EXtracellular Water - Improve immune system health and reduce inflammation.
Ultimate Clinical Potency Curcumin - Natural pain relief, reduce inflammation and so much more.
MitoCopper - Bioavailable Copper destroys pathogens and gives you more energy. (See Blood Video)
Oxy Powder - Natural Colon Cleanser! Cleans out toxic buildup with oxygen!
Nascent Iodine - Promotes detoxification, mental focus and thyroid health.
Smart Meter Cover - Reduces Smart Meter radiation by 96%! (See Video).